యాత్రాగీతం(మెక్సికో) (కాన్ కూన్ -తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్-4)-10
యాత్రాగీతం(మెక్సికో)-10 కాన్ కూన్ -తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్-4 -డా||కె.గీత భాగం-12 తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్ డేటూరు లో తులుమ్ శిథిలనగర సందర్శనం తర్వాత రెండవ ప్రదేశం “కోబా”శిథిల నగరంలో ఆ ఎత్తైన కట్టడం దగ్గిరే దాదాపు రెండు గంటల సమయం గడిచిపోయింది. తిరిగి వస్తూ ఉన్నపుడు చుట్టూ అరణ్యంలా మొలిచిపోయిన చెట్ల నడుమ అక్కడక్కడా మాయా చరిత్రకు ఆనవాళ్లుగా మిగిలిపోయిన శిథిల గృహాల అవశేషాలు, అప్పటి జన సమూహాల పాదముద్రల సాక్ష్యాలుగా నిలిచిపోయిన చిన్నా, […]
Continue Reading