image_print

దుబాయ్ విశేషాలు-13 (ఆఖరిభాగం)

దుబాయ్ విశేషాలు-13 (ఆఖరిభాగం) -చెంగల్వల కామేశ్వరి షార్జా, దుబాయ్, అబుదాబీలలో ఉన్నన్ని టూరిస్ట్ ప్లేసెస్ మిగతా నాలుగు దేశాల లో తక్కువనే చెప్పొచ్చు. “సూక్ అల్ జూబేయిల్”  షార్జాలో ఉన్న ఒక  మాల్!  ఇందులో, దేశీ స్వదేశీ కూరగాయలు, పళ్ళు, తేనె, సీఫుడ్, నాన్ వెజ్ వంటి ఎన్నో ఉత్పత్తులు నిర్దిష్టమయిన ధరలకు లభ్యమవుతాయి. మన రైతు బజార్ కి మల్లే, కానీ చాలా అధునాతనంగా అన్ని సదుపాయాలతో శుచి శుభ్రతలతో ఉంటుంది. ఇటువంటిదే దుబాయిలో కూడా […]

Continue Reading

దుబాయ్ విశేషాలు-12

దుబాయ్ విశేషాలు-12 -చెంగల్వల కామేశ్వరి షార్జా విశేషాలు… షార్జా చాలా పెద్ద నగరం ఇది ప్రధాన పరిపాలనా మరియు వాణిజ్య కేంద్రాలను కలిపి సాంస్కృతిక మరియు సాంప్రదాయ ప్రాజెక్టులను కలిగి ఉంది, వీటిలో పురావస్తు శాస్త్రం, సహజ చరిత్ర, సైన్స్, కళలు, వారసత్వం, ఇస్లామిక్ కళ మరియు సంస్కృతికిసంబంధిత మ్యూజియంలు ఉన్నాయి. ప్రత్యేకమయిన ఇస్లామిక్ డిజైన్‌లతో రెండు ప్రధాన సూక్‌లు  ఎన్నో టూరిస్ట్ ప్లేస్ లు అందమయిన మసీదులకు ప్రసిద్ది చెందింది. షార్జా అక్వేరియమ్ విశేషాలు… అల్ […]

Continue Reading

దుబాయ్ విశేషాలు-11

దుబాయ్ విశేషాలు-11 -చెంగల్వల కామేశ్వరి అబుదాబీలో చూడవలసినవి ఎన్నో ఉన్నాయి. నేను చూసినవాటి గురించే వివరిస్తున్నాను. మిగతావాటి గురించి తర్వాత పర్యటనలో వివరిస్తాను. క్రింద ఇచ్చిన ప్రదేశాలన్నీ చూడాలంటే తగిన సమయం, ఆర్ధిక స్తోమత, అభిరుచి ఉండాలి. చరిత్ర సృష్టించిన సంపన్నుల విలాసాల విడిదిల వంటి ఈ ప్రదేశాలు చూడగలగటం మన కనులు చేసుకున్న అదృష్టం ! ఇంకొన్ని షార్జా విశేషాలు షార్జా డెసర్ట్ సఫారీ కూడా మేము ఎంజాయ్ చేసాము. ఆ వివరాలు ఈ రోజు  […]

Continue Reading

దుబాయ్ విశేషాలు-10

దుబాయ్ విశేషాలు-10 -చెంగల్వల కామేశ్వరి అబుదాభీ- విశేషాలు. Louvre మ్యూజియమ్ లౌవ్రే మ్యూజియమ్ -అబూ ధాబీలో ఉన్న ఒక: ఆర్ట్ మరియు మారతున్న నాగరిక తను సూచించే మ్యూజియం, అబూ ధాబీ , యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉన్న ఈ మ్యూజియాన్ని 8 నవంబర్ 2017 న ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మరియు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ […]

Continue Reading

దుబాయ్ విశేషాలు-9

దుబాయ్ విశేషాలు-9 -చెంగల్వల కామేశ్వరి “ప్రెసిడెన్షియల్ పేలస్ ” అబుదాభీ పురాణాలలో రాజమందిరాలు వర్ణనలతో సరిపోలే ఈ పేలస్ చూడటం ఒక దివ్యాను భవం! దేశానికి సంబంధించిన ముఖ్య వేడుకలన్నీ ఇక్కడే జరుగుతాయి. షేక్స్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ( అబుదాబి పాలకుడు మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు ) మరియు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ( అబుదాబి క్రౌన్ ప్రిన్స్ మరియు యుఎఇ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం […]

Continue Reading

దుబాయ్ విశేషాలు-8

దుబాయ్ విశేషాలు-8 -చెంగల్వల కామేశ్వరి UAE రాజధాని అబుదాబీ విశేషాలు అబుదాబీలో చూడవలసినవి చాలా ఉన్నాయి. ముందుగా షేక్ జాయేద్ గ్రాండ్ మసీదు.(మాస్క్( Mosque)) షేక్ జాయేద్ గ్రాండ్ మసీదు 1996 మరియు 2007 మధ్య నిర్మించబడింది. దీనిని సిరియన్ ఆర్కిటెక్ట్ యూసఫ్ అబ్దేల్కీ రూపొందించారు. భవన సముదాయం సుమారు 290 బై 420 మీ (950 బై 1,380 అడుగులు), 12 హెక్టార్ల (30 ఎకరాలు) కంటే ఎక్కువ విస్తీర్ణంలో,ఈ మసీద్ నిర్మించారు. ఈ ప్రాజెక్టును యునైటెడ్ […]

Continue Reading

దుబాయ్ విశేషాలు-7

దుబాయ్ విశేషాలు-7 -చెంగల్వల కామేశ్వరి దుబాయ్ లో బహుళ అంతస్తుల బిల్డింగ్స్ విభిన్నమయిన రంగులతో ఉంటాయి. అని చెప్పాను కదా! ప్రతి బిల్డింగ్ లో కనీసం పద్దెనిమిది ఫ్లోర్లయినా ఉంటాయి. అందులో కొన్ని ఫ్లోర్లు కేవలం పార్కింగ్ కోసమే! లిఫ్ట్ ఉంటుంది. ఆ పార్కింగ్ ఫ్లోర్స్ దాటాకే, రెసిడెన్షి యల్ ఫ్లాట్స్ ఉన్న ఫ్లోర్లు మొదలవుతాయి ఆ.పార్కింగ్ లో ఉన్న కార్లను కింద నుండి పైకి పై నుండి క్రిందకు తీసుకురావాలంటే చాలా నైపుణ్యం కావాలి.      […]

Continue Reading

దుబాయ్ విశేషాలు-6

దుబాయ్ విశేషాలు-6 -చెంగల్వల కామేశ్వరి దుబాయ్ ఎడారులు, అడ్వెంచర్ పార్కులు మరియు రిసార్ట్‌లకు మాత్రమే కాదు, అనేక షాపింగ్ హబ్‌లకు కూడా ప్రసిద్ది చెందింది.  గోల్డెన్ సూక్- దుబాయ్ యొక్క ప్రసిద్ధ బంగారు సూక్ ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు మార్కెట్! డీరాలో ఉన్న ఈ బంగారు సూక్ దుబాయ్‌లో అత్యంత ప్రసిద్ధమైన మరియు ఎక్కువగా సందర్శించే పర్యాటక ప్రదేశం.           ఎందుకంటే దాని అద్భుతమైన నాణ్యత మరియు బంగారు నమూనాలు. 350 కి పైగా ఆభరణాల […]

Continue Reading

దుబాయ్ విశేషాలు-5

దుబాయ్ విశేషాలు-5 -చెంగల్వల కామేశ్వరి దుబాయ్ లో మరొక అహ్లాదకరమయిన ప్లేస్ దుబాయ్ క్రీక్.,దుబాయ్ పుట్టిన ప్రాంతం అయిన దుబాయ్ క్రీక్, నగరాన్ని రెండు విభాగాలుగా చేస్తుంది. దేరా మరియు బర్ దుబాయ్‌గా విభజిస్తుంది.           దుబాయ్ క్రీక్ (వాటర్ కెనాల్ ) అక్టోబర్ 2/ 2013 న ఆవిష్కరించబడిన ఒక కృత్రిమ కాలువ మరియు 9 నవంబర్ 2016 న ప్రారంభించబడింది. కాలువకి ఇరువైపులా ఒక షాపింగ్ సెంటర్, నాలుగు హోటళ్ళు, 450 రెస్టారెంట్లు, […]

Continue Reading

దుబాయ్ విశేషాలు-4

దుబాయ్ విశేషాలు-4 -చెంగల్వల కామేశ్వరి దుబాయ్ నగరంలో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఏవో ఒకటి నిర్మితమవు తోనే ఉంటాయి. 2017 లో నేను వచ్చినపుడు దుబాయ్ ఫ్రేమ్ నిర్మాణదశలో ఉంది. ఇప్పుడు అది పూర్తిగా నిర్మితమై దేశ విదేశీయులు దర్శించే సుందర కట్టడంగా పేరొందింది.           ఇప్పుడు డోనట్ ఆకారంలో ఒక పర్యాటక భవనం నిర్మితమవుతోంది. నేను మళ్ళీ వచ్చేసరికి డోనట్, తయారయిపోతుంది. అబుదాబికి దుబాయ్ కి నడుమ కడ్తున్న స్వామి నారాయణ్ […]

Continue Reading

దుబాయ్ విశేషాలు-3

దుబాయ్ విశేషాలు-3 -చెంగల్వల కామేశ్వరి దుబాయ్ లో ఉన్న అందమయిన పార్క్ లలో “మిరకిల్ గార్డెన్, “బర్డ్ పార్క్” బటర్ ఫ్లై పార్క్, లు చూసి తీరాలి. పేరు తెలియని ఆకుపచ్చని తీవెలు, మొక్కలు వివిధ రంగుల్లో విరబూసిన పూల పొదలు గ్రీన్ లాన్ తో రకరకాలుగా తీర్చిదిద్దిన ఈ పార్కులో రంగురంగు అంబరిల్లాలతో ఏర్పర్చిన పెద్ద ఆర్చీలు. వీక్షకులు రిలాక్స్ కావడానికి టేబుల్స్ కుర్చీలు వేసిన విశాల ప్రాంగణాలు చెక్కతో తయారు చేసిన స్టాండ్ ఊయలలు […]

Continue Reading

దుబాయ్ విశేషాలు-2

దుబాయ్ విశేషాలు-2 -చెంగల్వల కామేశ్వరి దుబాయ్ మ్యూజియమ్ అసలు ఈ ఎడారిలో సముద్రంలో చేపలు పట్టుకుంటూ జీవనం సాగించే నావికులు ఏ రకంగా ఈ ఏడు దేశాలకు అధిపతులుగా ఎలా ప్రగతి సాధించారో ,ఆర్ధికంగా అంచెలంచె లుగా ఎంత బలపడ్డారో తెలుసుకోవాలంటే దుబాయ్ లో ఉన్న దుబాయ్ మ్యూజియమ్ తప్పనిసరిగా చూడాలి. దుబాయ్ ఎమిరేట్‌లో సాంప్రదాయ జీవన విధానాన్ని ప్రదర్శించే లక్ష్యంతో ఈ మ్యూజియాన్ని 1971 లో దుబాయ్ పాలకుడు ప్రారంభించారు. వారు నిర్మించిన  ఈ అల్ […]

Continue Reading

దుబాయ్ విశేషాలు-1

దుబాయ్ విశేషాలు-1 -చెంగల్వల కామేశ్వరి దుబాయ్ గురించి రాయాలంటే నాకు తెలిసినది సరిపోదు. అందుకే నాల్గయిదు సార్లు దుబాయ్ వెళ్లినపుడు నేను తెలుసుకొన్నవి, అక్కడ మా పిల్లలు చూపించిన కొన్ని విశేషాలు రోజువారీగా పంచుకుంటాను.          UAE అంటే యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ అబుదాబీ, రస్అల్ కైమా, దుబాయ్, అజ్మాన్, షార్జా, ఫ్యుజేరా, ఉమ్మ్ అల్ క్వయిన్, అన్న ఏడు అరబ్బు (చిన్న )దేశాల సమాహారం.          వీటిలో అబూ దాభి ఎమిరేట్ […]

Continue Reading