మెరుపులు- కొరతలు-8 ఉమా నూతక్కి కథ “25వ గంట”
మెరుపులు- కొరతలు ఉమా నూతక్కి కథ “25వ గంట” – డా.కే.వి.రమణరావు ఉద్యోగం చేస్తున్న ఒక గృహిణి మీద పడుతున్న అనేక బాధ్యతల వలన ఆమెకు తన స్వంత అభిరుచులకు అనుగుణమైన పనులు చేసుకోవడానికి సమయం దొరక్క పోవడం గురించి ఈ కథ ప్రస్తావిస్తుంది. అలాంటి స్త్రీకి రోజులో కనీసం తనకంటూ ఒక అదనపు గంట, 25వ గంట, ఉంటే బావుంటుందని ఈ కథ నిసృహగా సూచిస్తుంది. ఈ కథ సంప్రదాయ శిల్పంలో కాకుండా ఈ మధ్యకాలంలో […]
Continue Reading