బొమ్మల్కతలు-4
బొమ్మల్కతలు-4 -గిరిధర్ పొట్టేపాళెం తొలినాళ్ళలో నా పెయింటింగ్స్ మీద తెలుగు “ఆర్టిస్ట్ ఉత్తమ్ కుమార్” గారి ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. అసలు పెయింటింగ్స్ వెయ్యాలన్న తపన ఇంకా చిన్నప్పటి నుంచే ఉన్నా, ఆలోచన మాత్రం అప్పట్లో ఉత్తమ్ గారు ఆంధ్రభూమి వారపత్రిక లో కథలకి వేసున్న ఇల్లుస్ట్రేషన్స్ స్ఫూర్తిగానే నాలో మొదలయ్యింది. ఇంజనీరింగ్ కాలేజి రోజుల్లో కేవలం ఉత్తమ్ గారి బొమ్మలకోసమే విజయవాడ ‘కానూరు’ లో సిద్ధార్థ ఇంజనీరింగ్ […]
Continue Reading