image_print

కథాకాహళి-వీరలక్ష్మీదేవి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి వీరలక్ష్మీదేవి   “కొండఫలం మరికొన్ని కథలు” పేరుతో వాడ్రేవు వీరలక్ష్మీ దేవి ప్రచురించిన కథా సంపుటి  పుస్తకాన్ని స్త్రీ వాద చారిత్రక క్రమంలో Locate చేయాల్సిన అవసరం వుంది. అసలు ఏ రచననైన అమలులో వున్న సాహిత్యాన్ని, దానికి సంబంధించిన భావజాలాన్ని ప్రతిబింబించటంలోనూ, ముందుకు తీసుకుపోవటంలోనూ ఎంతవరకూ విజయవంతమైంది అనే దాన్ని నిర్ధారించుకోవాల్సి వుంటుంది. మళ్ళీ చూసినప్పడు వాడ్రేపు వీరలక్ష్మీ దేవి  కథల్లో స్త్రీ వాదాన్ని అది […]

Continue Reading
Posted On :

కేవలం నువ్వే- వసుధారాణి కవిత్వ పుస్తకావిష్కరణ  

కేవలం నువ్వే- వసుధారాణి కవిత్వ పుస్తకావిష్కరణ   –వాడ్రేవు వీరలక్ష్మీ దేవి  ఆగస్టు 25 వ తారీఖు ఆదివారం సాయంత్రం విజయవాడ ఐలాపురం హోటల్ సమావేశ మందిరంలో కవిత్వ వర్షం కురిసింది. రూపెనగుంట్ల వసుధారాణి రాసిన కేవలం నువ్వే పుస్తకావిష్కరణ సందర్భంగా వక్తలు చేసిన ప్రసంగాల పూలవాన అది. ఆ సభకు అధ్యక్షత వహించిన నేను ఆమె రాసిన కవిత్వానికి నేపధ్యాన్ని వివరించే ప్రయత్నం చేశాను. ప్రాచీన కవుల పేర్లు చెప్తూ కాళిదాసు తర్వాత మరో కవి ఇంతవరకూ […]

Continue Reading