image_print

కథా సాహిత్యంలో విశిష్ట సంతకం- వాసిరెడ్డి సీతాదేవి

ప్రమద కథా సాహిత్యంలో విశిష్ట సంతకం- వాసిరెడ్డి సీతాదేవి -పద్మశ్రీ వృత్తిపరంగా చేసే కొన్ని పనులు వ్యక్తి గత జీవితాన్నీ ప్రభావితం చేస్తాయి. మనసుకి హత్తుకుపోయి మరువలేని జ్ఞాపకాలుగా మిగులుతాయి. ఒక్కోసారి మన వ్యక్తిత్వాన్నీ ప్రభావితం చేస్తాయి. నాకు అలాంటి ఓ అపురూప జ్ఞాపకం వాసిరెడ్డి సీతాదేవిగారి పరిచయం. 1992లో మొదటిసారి ఆమెను చూశాను. ఆ తర్వాత ఓ ఐదారుసార్లు కలిశానేమో! అందులో రెండుసార్లు ఈనాడు ‘వసుంధర కోసం, ఒకసారి ‘చతుర’ కథ వెనుక కథ శీర్షిక […]

Continue Reading
Posted On :