“టోకెన్ నంబర్ ఎనిమిది” పుస్తక సమీక్ష
“టోకెన్ నంబర్ ఎనిమిది” వసుధారాణి కథలు -అనురాధ నాదెళ్ల ఈ నెల మనం మాట్లాడుకోబోతున్న పుస్తకం విలక్షణమైనది. మన ఇంట్లోని అమ్మాయిలా పలకరిస్తూ, అల్లరల్లరిగా తను చెప్పదలచుకున్న కబుర్లను, చెప్పకుండా ఉండలేని కబుర్లను ఆత్మకథాత్మక రూపంలో చెప్పుకొచ్చిన పుస్తకం. పుస్తకం పేరు కూడా విలక్షణంగా ఉంది. ఇందులో ఒక చిన్న అమ్మాయి తన బాల్యానుభవాల్ని చెబుతుంది. ఆ అనుభవాలు తనను ఎలా సంపూర్ణమైన వ్యక్తిగా మలిచాయో కూడా చెబుతుంది. ఆపైన తన వ్యక్తిత్వంపై గాఢమైన ముద్రను […]
Continue Reading