image_print

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-22

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 22 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల, విష్ణు కొత్తగా పెళ్ళి చేసుకుని, ఆస్ట్రేలియాలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న జంట. విష్ణు ఉద్యోగం వెతుక్కుని, ఆర్థికంగా ఇపుడిపుడే నిలదొక్కు కుంటున్నాడు. విశాల వైవాహిక జీవితంలో అడుగిడి, మరోప్రక్క కెరీర్ పై దృష్టి సారిస్తోంది. ఇద్దరూ నాలుగు రోజులు కాఫ్స్ హార్బర్ విహార యాత్రకి వెళ్ళారు. ***           భూమిపై మనిషి ప్రవేశం ఒంటరిగానే, అలాగే నిష్క్రమణ కూడా […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-21

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 21 – విజయ గొల్లపూడి జరిగినకథ:విశాల, విష్ణుసాయి కొత్తగా పెళ్లైన జంట. ఆస్ట్రేలియాలో పెర్మనెంట్ రెసిడెంట్స్ వీసాతో సిడ్నీ వచ్చారు. దేశం కాని దేశంలో బంధువులు ఎవరూ లేకపోయినా, క్రొత్త జీవన విధానానికి అలవాటు పడుతున్నారు. విష్ణు నూతన ఉద్యోగం నైట్ షిఫ్ట్ లో చేరాడు. విశాల నెల రోజులు వర్క్ ఎక్స్ పీరియన్స్ ప్రోగ్రాం టేఫ్ లో పూర్తి చేసింది. ***           కష్టాలు లేని […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-20

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 20 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల, విష్ణు ఆస్ట్రేలియా వచ్చి నెల రోజులు కావస్తోంది. ఇద్దరూ క్రొత్త దేశంలో జీవన విధానానికి అలవాటు పడుతున్నారు. ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఆ నూతన జంట సమస్యలకు పరిష్కార మార్గాలను వెతుక్కుంటూ ముందుకు సాగుతు న్నారు. ***           మాతృదేశాన్ని, కన్నవారిని వదిలి, క్రొత్త దేశంలోకి అడుగిడినపుడు ఏ పని చేయాడానికైనా, కొంత తెగింపు, చొరవ కావాలి. తీసుకునే నిర్ణయం […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-19

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 19 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల, విష్ణుసాయి పెళ్ళి కాగానే, సిడ్నీ ఆస్ట్రేలియా స్థిర నివాసులుగా వచ్చిన జంట. విశాల వర్క్ ఎక్స్ పీరియన్స్ అవకాశం రావడంతో టేఫ్ కాలేజ్ లో చేరింది. విష్ణుసాయి పరిస్థితులకి తగినట్లుగా ఒదుగుతూ, నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఆస్ట్రేలియాలో డ్రైవింగ్ టెస్ట్ లో పాసై, లైసెన్స్  సంపాదిం చాడు. ఇపుడు కారు తీసుకోవాలి. జాబ్ కన్సల్టెంట్ విష్ణు అనుకున్న డ్రీమ్ జాబ్ ఆఫర్ చేసింది. […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-18

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 18 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల, విష్ణు పెళ్ళి చేసుకుని, ఆస్ట్రేలియా లో పెర్మనెంట్ రెసిడెంట్స్ గా సిడ్నీలో అడుగు పెడతారు. క్రొత్త ప్రదేశంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ జీవితం సాగిస్తున్నారు. విశాలకి మొదటిసారిగా వర్క్ ఎక్స్పీరియన్స్ ద్వారా మొదటి జీతం డాలర్లలో సంపాదిస్తుంది. విష్ణు డ్రైవింగ్ లెసెన్స్ నేర్చుకుంటూ టెస్ట్ కి సిద్ధం అవుతున్నాడు. ***           మనస్సు స్థిమితంగా ఉన్నపుడే ఆలోచనలు, ఊహలు విహంగంలా […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-17

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 17 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల, విష్ణు పెళ్ళికాగానే, పెర్మనెంట్రెసిడెంట్స్గాఆస్ట్రేలియా వెడతారు. గోపీ ఇంట్లోప్రస్తుతం పేయింగ్గెస్ట్గాఉంటున్నారు. గోపీ ఇండియా నుంచి తిరిగివస్తాడు. విశాల, విష్ణు ఇద్దరూ జాబ్ మొదలు పెట్టారు. ఇల్లు చూసుకుని సామాన్తో అద్దెఇంట్లోకి మారదామని నిర్ణయించుకున్నారు. ***           జీవితంలో ముందుకు సాగాలంటే నిన్ను నువ్వే సంస్కరించుకోవాలి. ఎవరోవచ్చి, ఏదో చేస్తారు అనే భ్రమలో బ్రతికే కన్నా, నువ్వున్న పరిధిలో నీకు నువ్వు […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-16

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 16 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల, విష్ణు ఆస్ట్రేలియా వచ్చి స్థిరపడే ప్రయత్నం చేస్తున్నారు. గోపీ ఇంటిలో పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నారు. గోపీ డైవోర్సీ అని తెలుసుకుని విశాల త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని విష్ణుతో చెపుతుంది. విశాలకి టేఫ్ కాలేజీలో వర్క్ ఎక్స్ పీరియన్స్ అవకాశం వచ్చింది. విష్ణుకి ఉద్యోగ అవకాశం వచ్చినా, ఇంటికి దూరం, కారు కంపల్సరీ అని కన్సల్టెంట్ చెప్పడంతో నిరాశ చెందుతాడు. ఆస్టేలియా […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-15

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 15 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల, విష్ణు ఆస్ట్రేలియా వచ్చి స్థిరపడే ప్రయత్నం చేస్తున్నారు. గోపీ ఇంటిలో పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నారు. గోపీ డైవోర్సీ అని తెలుసుకుని విశాల త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని విష్ణుతో చెపుతుంది. విశాలకి టేఫ్ కాలేజీలో వర్క్ ఎక్స్ పీరియన్స్ అవకాశం వచ్చింది. విష్ణుకి ఉద్యోగ అవకాశం వచ్చినా, ఇంటికి దూరం, కారు కంపల్సరీ అని కన్సల్టెంట్ చెప్పడంతో నిరాశ చెందుతాడు. ఆస్టేలియా […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-14

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 14 – విజయ గొల్లపూడి జరిగినకథ: విష్ణు, విశాల ఆస్ట్రేలియాలో స్థిరపడటానికి వచ్చారు. అక్కడ వాతావరణా న్ని, పరిసరాలను ఆకళింపు చేసుకుంటూ, నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న జంట. విశాలకు టేఫ్ కాలేజీలో ఒక నెల వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్ చేసే అవకాశం వచ్చింది. విష్ణు ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళాడు. కానీ వర్క్ కి కారు ఉండి తీరాలి. తాత్కాలికంగా విష్ణుకి నైట్ షిఫ్ట్ జాబ్ ఇస్తానని కన్సల్టెంట్ చెప్పింది. విష్ణు ఆలోచనలో పడ్డాడు. *** […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-13

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 13 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల, విష్ణు ఆస్ట్రేలియాలో స్థిరపడటానికి వచ్చిన క్రొత్తగా పెళ్ళైన జంట. వారిద్దరూ ప్రస్తుతం గోపీ ఇంటిలో పేయింగ్ గెస్ట్ అకామడేషన్ ఉంటున్నారు. గోపీ అతని భార్యతో డైవోర్స్ తీసుకోబోతున్నాడని తెలిసి ఇద్దరూ షాకయ్యారు. గోపీ నెల రోజులు ఇండియా వెళ్ళాడు. విష్ణు, విశాలకు సర్ ప్రైజ్ ఇస్తూ ఆమెను ఒలింపిక్ గేమ్స్ కి తీసుకువెళ్ళాడు. అక్కడ వాళ్ళకి ఇండియా నుంచి ఒలింపిక్స్ చూడటానికి వచ్చిన జంట […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-12

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 12 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల, విష్ణుసాయి పెళ్ళి అయిన తరువాత ఆస్ట్రేలియా సిడ్నీలో పెర్మ నెంట్  రెసిడెంట్స్గా స్థిరపడటానికి వస్తారు. అనిత, వినయ్ ఇంట్లో రెండు రోజులు వారికి ఆతిధ్యమిస్తారు. వారి పిల్లలు అమర్, అన్విత వారికి చేరిక అవుతారు. వినయ్ తన స్నేహితుడు గోపికి పరిచయం చేసి, పేయింగ్గెస్ట్గా నెల రోజులు అతనింట్లో ఉండటానికి వాళ్ళ మధ్య ఒప్పందం కుదురుస్తాడు. వారికి సూపర్మార్కెట్లో రవి పరిచయమవుతాడు… ***     […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-11

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 11 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల, విష్ణుసాయి ఆస్ట్రేలియాలో అడుగుపెట్టి, అక్కడ జీవన విధానాన్ని పరిశీలిస్తూ ఆవాసమేర్పరుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటగా వినయ్, అనిత వాళ్ళ ఇంట్లో రెండురోజులు ఆతిధ్యమిచ్చారు. కానీ వాళ్ళు వరల్డ్ టూర్ కి వెళ్ళబో తుండటంతో, వినయ్ తన స్నేహితుడు గోపీ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉండటానికి నెల రోజులకి ఒప్పందం కుదిర్చాడు. అందరూ కలిసి బోండై బీచ్ కి వెడతారు. గోపీ, వినయ్ ని […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-10

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 10 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల, విష్ణుసాయి పెళ్ళి కాగానే, ఆస్ట్రేలియాలో స్థిరనివాసం ఏర్పరుచుకో వడానికి సిడ్నీ చేరుకుంటారు. విష్ణుసాయి కొలీగ్ సిడ్నీలో తన బంధువు వివరాలు ఇస్తాడు. ఆ విధంగా సిడ్నీచేరుకోగానే వినయ్, అనిత వారిని తమ ఇంటికి తీసుకుని వెడతారు. ***           మనిషికి, మనిషికి మధ్య ఏర్పడే పరిచయాలు కొన్ని శాశ్వతంగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని పరిచయాలు కేవలం అవసరం నిమిత్తమై […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-9

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 9 – విజయ గొల్లపూడి జరిగినకథ:విశాల అగ్రికల్చర్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తరువాత ఎం.బి.ఎ చేస్తుండగానే విష్ణుసాయితో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంది. విష్ణు సాయి, విశాల ఆస్ట్రేలియాలో స్థిరనివాసం ఏర్పరుచుకోవడానికి సిడ్నీలో అడుగు పెట్టారు. వినయ్, అనిత వారిద్దరినీ రిసీవ్ చేసుకుని తమ ఇంటికి తీసుకు వచ్చారు. ***           భారతీయ సంతతి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఒక ప్రత్యేకతను సంతరించుకుని, వారి ఉనికిని […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-8

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 8 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల కాలేజీ చదివే రోజుల్లో ఆస్ట్రేలియా అందమైన దేశం, తను ఎప్పుడైనా ఆస్ట్రేలియా ఒక్కసారైనా వెళ్ళాలి అనుకుంది. డిగ్రీ పూర్తి కాగానే, ఎం.బి.ఏ లో చేరింది. ఫైనల్ ఇయర్ లో విష్ణుసాయితో పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంది. తను ఇష్టపడే తాతగారు దూరమవడం విశాలకు కాస్త మనస్తాపం కలిగించినా, విష్ణుసాయి సాన్నిధ్యంలో మళ్ళీ మామూలు మనిషయ్యింది. విశాల, విష్ణుతో ఆస్ట్రేలియా వెళ్ళడానికి వీసా రావడంతో, ఇద్దరూ […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-7

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 7 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల డిగ్రీ పూర్తికాగానే ఎం.బి.ఏలో జాయిన్ అయ్యింది. ఎం.బి.ఏ చదువు తుండగానే విష్ణుసాయితో వైవాహికజీవితంలోకి అడుగు పెట్టింది. ఎం.బి.ఏ పరీక్షలలో డిస్టింక్షన్లో పాసైంది. విశాలకి, విష్ణుతో ఆస్ట్రేలియా వెళ్ళడానికి వీసా వచ్చేసింది. విశాల, తాతగారు పోవడంతో డీలాపడినా, విష్ణు ఓదార్పుతో కోలుకుంది. బెంగుళూర్, మైసూర్లో అన్ని ప్రదేశాలు చూసారు ఇద్దరూ. విష్ణు, విశాల ఆస్ట్రేలియా వెళ్ళేరోజు అందరూ వాళ్ళకి సెండాఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్చేరుకున్నారు. ***     […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-6

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 6 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల హార్టీకల్చర్ డిగ్రీ పూర్తి చేసి, ఎం.బి.ఏ లో చేరింది. అనుకోకుండా మొదటి వివాహ సంబంధం రాగానే పెళ్ళి కుదిరింది. తన స్నేహితులని పెళ్ళికి రమ్మని ఆహ్వానించింది. విశాల, విష్ణుసాయి వివాహం వైభవంగా జరిగింది. పెళ్ళవగానే ఇద్దరు రిజిష్టర్ ఆఫీసులో మేరేజ్ సర్టిఫికెట్ తీసుకున్నారు. అనుకున్నవిధంగా విష్ణుసాయి, విశాలకు కూడా ఆస్ట్రేలియా వెళ్ళడానికి పాస్ పోర్ట్ అప్లై చేసాడు… ***         […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-5

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 5 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల ఎం.బి.ఎ మొదటి సంవత్సరం చదువుతుండగా, విష్ణుసాయితో నిశ్చితార్థమవుతుంది. విష్ణుసాయి తను ఆస్ట్రేలియా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా నని చెబుతాడు. విశాల, మెడ్విన్ హాస్పిటల్ లో ప్రోజెక్ట్ వర్క్ కోసం వెడుతుంది. ***           విశాల, యమున, వసుంధర, మరో ఇద్దరు స్నేహితులు రాజేంద్రనగర్ కాలేజీ ఆవరణలో కలుసుకున్నారు. విశాల చేతిలో శుభలేఖలు ఉన్నాయి. స్నేహితులకి, ఇంకా ప్రొఫెసర్లని పెళ్ళికి […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-4

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 4 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల హార్టీకల్చర్ డిగ్రీ పూర్తిచేసి, ఎమ్.బి.ఏ కోర్స్ లో చేరింది. సీనియర్స్ నిర్వహించిన పోటీలలో ట్రోఫీ పొందింది. తండ్రి తీసుకువచ్చిన పెళ్ళి సంబంధం, మొదటిసారి పెళ్ళిచూపులలోనే అబ్బాయి విష్ణుసాయికి నచ్చిందని , నిశ్చితార్థానికి, పెళ్ళికి ముహుర్తం పెట్టించమని పెళ్ళికొడుకు తండ్రి విశ్వనాథ్ గారు ఫోన్ చేసి చెపుతారు. *** అది 1999 వ సంవత్సరం. తూరుపు తెలతెలవారుతోంది. సూర్యుని లేలేత కిరణాలు కిటికీఊచల సందుల్లోంచి చీల్చుకుని, […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-3

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 3 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల హార్టీకల్చర్ కోర్స్ చదువుతోంది. జూనియర్స్ కు విశాల మంచి రోల్ మోడల్. పరీక్షలలో హాస్టల్ లో ఉండి చదువుకుంది. తన రూమ్మేట్ యమున బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేయలేదని డీలా పడితే, రేపు జరుగబోయే పరీక్ష మీద దృష్టి పెట్టమని హితబోధ చేసింది. విశాల హార్టికల్చర్ డిగ్రీ పట్టా తీసుకుని, తరువాత ఎమ్.బి.ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్లో చేరింది. సీనియర్స్ నిర్వహించిన పోటీలలో, చదరంగంలో […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-2

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 2 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల హార్టీకల్చర్ కోర్స్ చదువుతోంది. కాలేజ్లో తన స్నేహితురాలు వసుంధర అక్కపెళ్ళిచేసుకుని ఆస్ట్రేలియా వెళ్లిన తరువాత,  అక్కడి ఫోటోలు చూపెట్టగానే, విశాల ఆస్ట్రేలియా చాలా బాగుందని ప్రశంసిస్తుంది.  విశాల మనస్సులో ఆస్ట్రేలియా సుందరమైన దేశం ఒక్కసారైనా వెళ్ళగలనా అనుకుంటుంది. తన తాతగారు ఇంటికి వచ్చి విశాలకు పెళ్ళి సంబంధం ప్రస్తావన తీసుకురాగానే, తండ్రి విశాలకు పెళ్ళి ప్రయత్నాలు మొదలెట్టబోతున్నట్లు మామగారితో చెబుతాడు. ***       […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-1

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 1 – విజయ గొల్లపూడి విశాల పేరుకు తగ్గట్టే మనసు కూడా ఎంతో విశాలం. ఆమె మాట మృదు మధురం. కాలేజీ లో డిగ్రీ చదువుతూ మిత్రులతో ఆనందంగా గడచిపోతున్న రోజులు అవి. అగ్రికల్చర్ యూనివర్సిటిలో హార్టీ కల్చర్ కోర్స్ చదువుతోంది. చాలావరకు రోజంతా కాలేజీలోనే గడచిపోతుంది. రికార్డ్ వర్క్, లేబ్ వర్క్, ఎగ్జామ్స్ ఇలా క్షణం తీరిక ఉండదు ఆమెకు. ఐనా ఆమెకు ఎక్కడా విసుగు అనేదే రాదు. ఏ పని […]

Continue Reading
Posted On :

నీ జీవితం నీ చేతిలో (కథ)

నీ జీవితం నీ చేతిలో… – విజయ గొల్లపూడి “ఆశా! నీకు పెద్దవాళ్ళు ఏ ముహుర్తంలో ఈ పేరు పెట్టారో తెలియదు గానీ  నీకు పేరుకు మించి అత్యాశ ఎక్కువగా ఉంది.” “ఊ! చాల్లే గోపాల్, నీ వేళాకోళానికి అదుపు ఆపు ఉండటం లేదు.” “మరి లేకపోతే ఏమిటి, చెప్పు. నీకు ఏ విధమైన హక్కు ఉందని, నీ మేనల్లుడికి దక్కిన అదృష్టానికి సంతోషపడకుండా అతన్ని రోడ్డుకీడుస్తానంటావ్?” “ఏదో నా శ్రేయోభిలాషివి, నా ఆప్తమిత్రుడివి అని నమ్మి […]

Continue Reading
Posted On :