image_print

మా వైష్ణుదేవి యాత్రా విశేషాలు – 6

మా వైష్ణుదేవి యాత్రా విశేషాలు – 6 -చెంగల్వల కామేశ్వరి మా యాత్రలో తొమ్మిదవరోజు నైనాదేవి మందిర్ దర్శనం చేసుకున్నాము. భూమికి కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ గుడికి సమీపం వరకు వచ్చినా అక్కడి నుండి  నూట ఏభై మెట్ల పై చిలుకు ఎక్కాము అంత వరకు చలిప్రదేశాలు తిరిగి ఇక్కడ ఎండలో ఎక్కామేమో ! అందరం తడిసి పోయినట్లు అయ్యాము. ఈ అమ్మవారి విశేషాలు కూడా చెప్తాను తెలుసుకోండి. ***     […]

Continue Reading

మా వైష్ణుదేవి యాత్రా విశేషాలు – 5

మా వైష్ణుదేవి యాత్రా విశేషాలు – 5 -చెంగల్వల కామేశ్వరి మనాలీ నుండి సిమ్లా వెళ్లే దారిలో బియాస్ సట్లెజ్ నదులు కలిసే చోట పండెమ్ డామ్ ఉంది. అక్కడే హిందులు సిక్కుల ఐక్యతకు ప్రతీకగా నిర్మితమైన మణికరన్ సాహిబ్ అన్న ప్రదేశం తప్పకుండా చూడాల్సిందే! సిక్కులు చెప్పినదాని ప్రకారం, మూడవ ఉదాసి సమయంలో , సిక్కుమతం స్థాపకుడు గురునానక్ 15 ఆసు 1574 బిక్రమి తన శిష్యుడైన భాయ్ మర్దానాతో కలిసి ఈ ప్రదేశానికి వచ్చాడు […]

Continue Reading

మా వైష్ణుదేవి యాత్రా విశేషాలు – 4

మా వైష్ణుదేవి యాత్రా విశేషాలు – 4 -చెంగల్వల కామేశ్వరి నిన్న మనాలీ మంచుకొండలు విషయం చెప్పాను కదా! ఈ రోజు రాక్షస స్త్రీ తాను ప్రేమించిన ధీరుడు వీరుడు అయిన భీముడిని వివాహమాడిన హిడింబి  ఆలయం ఆవిడ కొడుకు ఘటోత్కచుని ఆలయం దర్శించాము కదా! ఆ వివరాలు కొన్ని మీకు తెలియ చేస్తాను. రాక్షసిని దేవతగా పూజించే ఆలయం మన భారతదేశంలో ఒకటి ఉంది. ఈ ఆలయంలోని దేవతను దర్శించుకుంటే ప్రేమించిన వారితో వివాహం జరుగుతుందని […]

Continue Reading

మా వైష్ణుదేవి యాత్రా విశేషాలు – 3

మా వైష్ణుదేవి యాత్రా విశేషాలు – 3 -చెంగల్వల కామేశ్వరి ముందుగా  చింతపూర్ణి( ఛిన్నమస్తక) శక్తి పీఠం గురించి చెప్పాక మిగతా విషయాలు శక్తి పీఠాల వెనుక ఉన్న పురాణం ఏమిటంటే సతీదేవి శరీరాన్ని భుజం పై వేసుకుని పరమశివుడు  తీవ్ర దుఃఖంతో ప్రళయతాండవం చేసినప్పుడు ఆ అమ్మవారి శరీరభాగాలు ఏభయి ఒక్క ప్రదేశాలలో పడ్డాయి ఆ ప్రదేశాలన్నీ కాలగతిలో శక్తి పీఠాలుగా పూజలు అందుకుంటున్నాయి. ఈ చింత్ పూర్ణి అమ్మవారు  ఛిన్నాభిన్నమయిన మెదడు భాగం పడటం […]

Continue Reading

మా వైష్ణుదేవి యాత్రా విశేషాలు – 2

మా వైష్ణుదేవి యాత్రా విశేషాలు – 2 -చెంగల్వల కామేశ్వరి మేము దర్శించుకున్న శ్రీమాతారాణి వైష్ణోదేవి ఆలయ చరిత్ర భైరవ్ నాథ్ గుడికి సంబంధించిన వివరాలు చెప్పి మా రెండోరోజు యాత్ర గురించి చెప్తాను. జమ్మూలోని పర్వత సానువులలో ఉన్న అమ్మవారి ఆరాధన ఎప్పుడు మొదలైందనేది ఇదమిత్థంగా చెప్పలేం. కానీ పిండీలు అని పిలవబడే మూర్తులు మూడు కొన్ని లక్షల సంవత్సరాలుగా అక్కడ ఉన్నాయని భూగోళ శాస్త్రజ్ఞులు తెలియ జేస్తున్నారు. త్రికూట పర్వతంగా ఋగ్వేదంలో చెప్పబడిన పర్వతసమూహం […]

Continue Reading

మా వైష్ణుదేవి యాత్రా విశేషాలు – 1

మా వైష్ణుదేవి యాత్రా విశేషాలు – 1 -చెంగల్వల కామేశ్వరి మా నేపాల్ టూర్ తర్వాత  రెండున్నరేళ్ల తర్వాత కరోనా ప్రభావం తగ్గిందన్న భరోసా వచ్చాక “శ్రీ వైష్ణుమాత యాత్ర తో శ్రీకారం చుట్టాను.           ఇలా మార్చిలో ఎనౌన్స్ చేసానోలేదో అలా అలా రెస్పాన్స్ వచ్చేసింది. మాతో నేపాల్ వచ్చిన మా ఇష్టసఖి రాజ్యశ్రీ పొత్తూరి, ప్రియసఖి ఉమాకల్వకోట, అభిమాన సఖి వాణి వాళ్ల ఫ్రెండ్స్ కి బంధువులకు చెప్పడం వారంతా […]

Continue Reading