క’వన’ కోకిలలు- చైనా దేశ సనాతన మహాకవి వాంగ్-వీ (701-761 C.E.)
క ‘వన’ కోకిలలు – 15 : చైనా దేశ సనాతన మహాకవి వాంగ్-వీ (701-761 C.E.) – నాగరాజు రామస్వామి మానవ మస్తిష్కాన్ని నిదుర లేపేది కవనం, మనిషిని పరిపూర్ణున్నీ చేసేది సంగీతం. – కన్ఫూస్యస్. చైనా సాహిత్య సంప్రదాయం 3000 సంవత్సరాల సనాతనం. 4 వ శతాబ్దానికి చెందిన చైనాదేశ సాహిత్య జాతిపిత (Father of Chines poetry) క్యూయాన్ (Qu Yuan), 15 వ శతాబ్దపు తాత్విక కవి కన్ఫూస్యస్ (Confucius) ప్రసిద్ధలేకాని, సనాతన చైనా మహా కవులుగా గణన పొందిన వారిలో అగ్రగణ్యులు 8వ శతాబ్దికి చెందిన కవులు వాంగ్-వీ (Wang Wei), లీ-పో (Li […]
Continue Reading