అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-10
అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 10 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల, విష్ణుసాయి పెళ్ళి కాగానే, ఆస్ట్రేలియాలో స్థిరనివాసం ఏర్పరుచుకో వడానికి సిడ్నీ చేరుకుంటారు. విష్ణుసాయి కొలీగ్ సిడ్నీలో తన బంధువు వివరాలు ఇస్తాడు. ఆ విధంగా సిడ్నీచేరుకోగానే వినయ్, అనిత వారిని తమ ఇంటికి తీసుకుని వెడతారు. *** మనిషికి, మనిషికి మధ్య ఏర్పడే పరిచయాలు కొన్ని శాశ్వతంగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని పరిచయాలు కేవలం అవసరం నిమిత్తమై […]
Continue Reading