విజయవాటిక-17 (చారిత్రాత్మక నవల)
విజయవాటిక-17 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ అమరావతి – రాజమాత మందిరం ఇరువురూ ముందుగా రాజమందిరంలోని రాజమాతను దర్శించి ఆమె ఆశీస్సులు గ్రహించటానికి వెళ్ళారు. రాజమాత వారిని చూసి ఆశ్చర్యపోయింది. “ఇంత హడావిడిగా వివాహమేమిటి కారా?” అడిగిందామె. “మల్లిక తొందర పడింది మాతా! అందుకే” అన్నాడు శ్రీకరుడు నవ్వుతూ. మహాదేవుడు కూడా నవ్వుతూ “మన కారుడు అదృష్టవంతుడు మాతా!” అన్నాడు. “బలే వారిరువురూ! సరే కానిమ్ము…” అంటూ, ఆమె […]
Continue Reading