రాగో(నవల)-28
రాగో భాగం-28 – సాధన ఇర్కు కస దగ్గరికి దళం చేరే సరికి ఉదయం తొమ్మిదైంది. దారిలో ఊర్లు తగలకుండా అడవిలో అడ్డంపడి నడుస్తూ వెంట తెచ్చుకున్న సద్ది ఆ రాత్రికి తిని పుంజులు కూసే వేళకు బయల్దేరి ఏకధాటిగా నడవడంతో దళం అక్కడికి చేరుకుంది. కిట్లు దించుకొని ముఖాలు కడుక్కొని దళం అలసట తీర్చుకునేసరికి కర, ఫకీరలు దాదలను, సామానులను వెంట పెట్టుకొని చేరుకున్నారు. వెంటనే పొయ్యి రాళ్ళు పెట్టి వంట ప్రయత్నాలు ప్రారంభమైనాయి. వంటయ్యేలోపు […]
Continue Reading