చాతకపక్షులు నవల- 16
చాతకపక్షులు (భాగం-16) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి గీత అవాక్కయి వింటూ కూర్చుంది. చెక్కు చెదరని ప్రసన్నవదనంతో సదా కనిపించే ఈ తపతి ఇంతటి విషాదాన్ని కడుపులో దాచుకుందంటే నమ్మ శక్యం కావడం లేదు. గీతకి తపతిమీద గౌరవం మరింత పెరిగింది ఈకథ విన్న తరవాత. తపతి అదేమీ గమనించనట్టు అంది, “చెప్పేను కదా ఇమాన్యూల్ నన్ను ఇక్కడికి రమ్మన్నప్పుడు చెప్పిన మాట ‘ఇక్కడ ఎవరి బతుకులు వారివే. ఇండియాలోలాగ […]
Continue Reading