కథాకాహళి- రాజీవ కథలు
డెబ్భైదశకంలో స్త్రీల దృక్పథంలో వ్యక్తమైన కొత్త ప్రశ్నలు రాజీవ కథలు – కె.శ్రీదేవి లక్ష్మివాసన్ తన కూతురు రాజీవ పేరుతో కథలు రాశారు. ఈమె ఖమ్మం జిల్లా అశ్వారావు పేటలో జన్మించారు. కామారెడ్డిలో కలం పట్టారు. “కొత్తనిజం”, “మనసుమాట”, రెండు కథా సంపుటాలు వచ్చాయి. “నడుస్తున్న కథ”, “రాబోవుతరం స్త్రీ” అనే నవలలు “లవ్ ఇన్ ఒన్” , “కొత్తచిగుళ్ళు”, “రాబందులు”, అనే కవితా సంపుటాలు ప్రచురించారు. సావనీర్లకు కూడా పని చేశారు. 2010 సంవత్సరంలో వచ్చిన […]
Continue Reading