జ్ఞాపకాలసందడి -14
జ్ఞాపకాల సందడి-14 -డి.కామేశ్వరి The sky is pink …. ఈ మధ్యే ఈ అద్భుతమైన సినిమా చూసా. ఇంత గొప్ప సినిమా ఎలా మిస్ అయ్యానో, పేరుకూడా విన్న గుర్తు లేదు. మొన్న రోహిత్ “తప్పకుండా చూడు” అంటే సరే అనుకుని పెళ్లి హడావిడి అయ్యాక netflix లో చూస్తే కనపడలేదు. మళ్లీ మర్చిపోయి నిన్న వెతికితే దొరికింది. సినిమాకాదు జీవితం చూస్తున్నంత సహజంగా ప్రతి సీను, ప్రతిమాట, నటన… ఏం చెప్పాలి? ప్రియాంకచోప్రా ,ఫరనక్తర్, భార్యాభర్తలు. కొడుకు, […]
Continue Reading