చిత్రలిపి-కర దీపిక
చిత్రలిపి కర దీపిక -మన్నెం శారద యవ్వనం ఉరకలేస్తున్నప్పుడు మనసు ముందుకే ఉరకలు వేస్తుంది సై అంటే సై అని కాలు దువ్వుతూనే ఉంటుంది పర్వతాలని అధిరోహించాలని పైపైకి ఎగబాకాలని సవాళ్ళని ఎదుర్కోవాలని అందరికన్నా ముందు నిలవాలని కొండమీద జెండా పాతాలని ఎన్నో కలలు ! మరెన్నో ఆశలు ! అలుపెరుగని పయనం ఇప్పుడిక ప్రొద్దుగుంకుతున్నది , పగలంతా ప్రచండం గా వెలిగిన వెలుగులిప్పుడు ఎర్రబడి ఆనక నల్లబారుతున్నాయి అధిరోహణవెంట అవరోహణ అంటుకునే ఉంటుంది ఎత్తులక్రింద లోయల […]
Continue Reading