image_print

ఓ కవిత విందాం! “స్వేచ్ఛాలంకరణ” (కవిత)

స్వేచ్ఛాలంకరణ -శీలా సుభద్రా దేవి చిన్నప్పుడు పలకమీద అక్షరాలు దిద్దిన వేళ్ళు తర్వాత్తర్వాత ఇంటిముంగిట్లో చుక్కలచుట్టూరా ఆశల్ని అల్లుకొంటూ అందమైన రంగవల్లులుగా తీర్చడం అలవాటైన వేళ్ళు రాన్రానూ అక్షరాల్ని సేకరించుకొంటూ అర్ధవంతమైన పదాలుగా పేర్చడం నేర్చాయి రంగురంగుల పూలని మాలలుగా మార్చడం తెల్సిన చేతులు చీరలపై లతల్ని తీర్చేపనితనం తో పాటే అనుభూతుల్ని స్పందనల్నీ హత్తుకొంటూ పదాల్ని అల్లడమూ నేర్చుకున్నాయ్ మనసు గుసగుసల్ని కంటితడినే కాక సామాజిక సవాలక్షగారడీవలల్నీ ఆలోచనల్ని కుదిపే అలజడుల్నీ కలగలిపి పద్యాల్ని పొదగడమూ […]

Continue Reading

ఓ కవిత విందాం! నువ్వు- నేను

నువ్వు-నేను  -యలమర్తి అనూరాధ నిశ్శబ్ద సంగీతాన్ని అవలోకిస్తూ నువ్వు గిన్నెల శబ్దాలతో వంటింట్లోఉక్కిరిబిక్కిరవుతూ నేను అందమైన ఊహల్లో ఎగిరిపోతూ నువ్వు రేపటి పనిని ఈరోజుకే కుదించుకుంటూ నేనుజాగింగ్ లో ఆరోగ్యాన్ని పెంచుకుంటూ నువ్వుఅంతులేని పనితో శుష్కించిపోతూ నేనుఆర్డర్లు వేయటంలో బిజీగా నువ్వు అమలుచేయడంలో ఖాళీ లేకుండా నేనుఅభివృద్ధి పథంలో మహిళలు.. పేపర్లో చదువుతూ నువ్వు నీ షూస్ కి పాలిష్ చేస్తూనా ఆఫీసుకు వేళవుతోందని నేను ఆ పనికి సిద్ధమవుతూ నువ్వు వ్యతిరేకత మనసు నిండా ఉన్నా ఒప్పుకుంటూ నేనునిద్రకు చేరువ కావాలని తపనలో నువ్వుఅలసిన మనః శరీరాలనుసేదతీర్చుకోవాలని […]

Continue Reading
Posted On :