యాత్రాగీతం-62 హవాయి- మావీ ద్వీపం (భాగం-3)
యాత్రాగీతం హవాయి దీవులు – మావీ ద్వీపం (భాగం-3) రోజు -3 -డా||కె.గీత మూడవ రోజు మావీలో ప్రసిద్ధి గాంచిన చారిత్రాత్మక ప్రదేశమైన “లహైనా” లో రకరకాల యాక్టివిటీస్ కోసం ఉదయానే బయలుదేరాం. ఉదయం అల్పాహారం కోసం కూడా లహైనాకే వెళ్లాలని నిర్ణయించుకున్నాం. 9గం.ల ప్రాంతంలో డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ సందర్శన, జిప్ లైన్, ఆక్వా బాల్ వంటి సాహసాలు బుక్ చేసుకున్నందున 8 గం.లకే రిసార్టులో బయలుదేరాం. అయితే ఆ రోజు అనుకోకుండా జరిగిన ఓ […]
Continue Reading